‘కేజీఎఫ్’2 నుంచి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. మరి జనవరి 8న సర్ప్రైజ్ ఉంటుందా..?

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది.

'కేజీఎఫ్'2 నుంచి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు.. మరి జనవరి 8న  సర్ప్రైజ్ ఉంటుందా..?
Follow us

|

Updated on: Dec 28, 2020 | 5:28 PM

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులంతా ఎదురుచుస్తున్నారు. పార్ట్ 1 కంటే మరిన్ని హంగులతో ఈ పార్ట్ 2ను తెరకేక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరాగా కనిపించనున్నడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులంతా  వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. జనవరి 8న హీరో యష్ పుట్టిన రోజు కావడంతో మూవీ టీజర్ విడుదల చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య విడుదల చేసిన పోస్టర్ లు సోషల్ మీడియాలో రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాయి. ఈనేపధ్యంలో తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే యష్ పుట్టిన రోజున టీజర్ ను విడుదల చేస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుకున్తున్నట్టే జనవరి8 న కేజీఎఫ్ 2 టీజర్ ను మేకర్స్ విడుదల చేసే అవకశాలు కనిపిస్తున్నాయి. అయితే అందరు అనుకుంటున్నట్టు టీజర్ ను విడుదల చేస్తారా లేకుంటే పోస్టర్ రిలీజ్ చేసి నిరశాపరుస్తారా అన్నది తెలియాల్సి ఉంది.  మరి జనవరి8న కేజీఎఫ్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో చూడాలి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..