ట్రంప్ వాడిన లగ్జరీ కారుపై కేరళ జువెల్లర్ కన్ను, ఎంత ఖర్చైనా సరే, వేలంలో పాల్గొని సొంతం చేసుకుంటాడట.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవిని స్వీకరించేంతవరకు  కొంతకాలం వాడిన అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును వేలంలో..

ట్రంప్ వాడిన లగ్జరీ కారుపై కేరళ జువెల్లర్ కన్ను, ఎంత ఖర్చైనా సరే, వేలంలో పాల్గొని సొంతం చేసుకుంటాడట.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 12, 2021 | 2:23 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవిని స్వీకరించేంతవరకు  కొంతకాలం వాడిన అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును వేలంలో కొనాలనుకుంటున్నాడు కేరళకు చెందిన ఓ ప్రముఖ జువెల్లర్.. బాబీ చెమ్మూర్ అనే ఈ జువెల్లర్.. ఈ కారుకు జరిగే వేలంలో తాను కూడా పాల్గొంటానని, ఇందుకు టెక్సాస్ లోని తన కార్యాలయం అప్పుడే సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించాడు. లోగడ కేరళలో తన బంగారు ఆభరణాల షో రూమ్ ని ప్రారంభించేందుకు దివంగత ఫుట్ బాల్ లెజెండ్ డీగో మారడాను  ఆహ్వానించాడన్న చరిత్ర ఈయనకు ఉంది.  ప్రపంచం లోని అతి పెద్ద కార్ల వేలం సంస్థల్లో ఒకటైన అమెరికన్ బిడ్డింగ్ వెబ్ సైట్ ‘మెకం ఆక్షన్స్’ ట్రంప్ కారును వేలానికి పెట్టనుంది.

2010 మోడల్ కారయిన ఈ వాహనం రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసిన 537 కార్లలో ఒకటి. వేలంలో ఈ వాహనం 3 కోట్లకు పైగా అమ్ముడు పోవచ్చునని, అయినా తను వెనుకంజ వేయనని అంటున్నాడు బాబీ చెమ్మూర్.

Also Read:

Covid Vaccine Reached Hyderabad:తెలంగాణకు చేరుకున్న వ్యాక్సిన్‌. అక్కడి నుంచి కోఠిలోని కోల్డ్ స్టోరేజీకి చేరతాయి

Sankranti Festival: గాలిపటాలు ఎగిరేసేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ? లేకపోతే అంతే సంగతులు..

కేంద్రానికి ’సుప్రీం‘ షాక్ .. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే.. ఇక ప్రత్యేక కమిటీ ముందు వాదనలు

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు