కొత్తరకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. బార్లు, వైన్ షాపులకు అక్కడి ప్రభుత్వం అనుమతి..

బార్లకు, వైన్ షాపులకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఇటీవల కరోనా ప్రభావం తగ్గుతుందని ఊపిరి పీల్చుకునే సమయంలో ఇప్పుడు యూకేలో కొత్త రకం కరోనా కలకలం సృస్తిస్తుంది.

కొత్తరకం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. బార్లు, వైన్ షాపులకు అక్కడి ప్రభుత్వం అనుమతి..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 10:32 PM

బార్లకు, వైన్ షాపులకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఇటీవల కరోనా ప్రభావం తగ్గుతుందని ఊపిరి పీల్చుకునే సమయంలో ఇప్పుడు యూకేలో కొత్త రకం కరోనా కలకలం సృస్తిస్తుంది. దాంతో ప్రపంచ దేశాలు మొత్తం అప్రమత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటివరకు కేరళలో మద్యం పార్సిల్స్ కు మాత్రమే అనుమతి ఉండేది. ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో వైన్ షాపులను, బార్ లను కరోనా నిబంధనలు పాటిస్తూ తెరుచుకోవచ్చు ప్రభుత్వం అనుమతిచ్చింది.