మణిరత్నం క్లాసిక్ టైటిల్‌తో కీర్తి చిత్రం.?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు నరేంద్ర ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐరోపాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు గానీ సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

మహిళలపై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా జరుగుతున్నా దాడులను ఈ సినిమాలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాకి కీర్తి సురేష్ నటన హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్ర ప్రసాద్, కమల్ కామరాజ్, భాను శ్రీ మెహ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *