కీరవాణి ఆధ్వర్యంలో.. నాట్స్ సంగీత విభావరి

నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ నాట్స్..జూన్ 15న న్యూజెర్సీలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో ఈ సంగీత విభావరి జరగనుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ కన్సర్ట్ బ్రోచర్‌ను లాంచ్ చేశారు నాట్స్ టీమ్ అండ్ కీరవాణి. వారమంతా కష్టపడి వీకెండ్స్‌లోనైనా కాస్త సాంత్వన కలిగించేందుకు మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహిస్తున్నాయి తెలుగు సంఘాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *