కేబినెట్‌లో ఇద్దరు మహిళలుంటారు-కేసీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ప్రభుత్వ తొలి కేబినెట్‌లో మహిళలకు అవకాశం లభించని విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించినా… అప్పట్లో కేసీఆర్‌ పెద్దగా స్పందించలేదు. అయితే రీసెంట్ ఎలక్షన్స్‌లో తెరాస తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసినా  మొదటి విస్తరణలోనూ కేబినెట్‌లో మహిళకు మొండి చేయి చూపించారు. గత మంగళవారం 10మంది మంత్రులతో కేబినెట్‌ను కేసీఆర్‌ విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హయాంలోనైనా మహిళా మంత్రులు ఉంటారా? అసలు కేసీఆర్‌ ప్రభుత్వం […]

కేబినెట్‌లో ఇద్దరు మహిళలుంటారు-కేసీఆర్
Follow us

|

Updated on: Feb 23, 2019 | 3:46 PM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ప్రభుత్వ తొలి కేబినెట్‌లో మహిళలకు అవకాశం లభించని విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించినా… అప్పట్లో కేసీఆర్‌ పెద్దగా స్పందించలేదు. అయితే రీసెంట్ ఎలక్షన్స్‌లో తెరాస తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసినా  మొదటి విస్తరణలోనూ కేబినెట్‌లో మహిళకు మొండి చేయి చూపించారు. గత మంగళవారం 10మంది మంత్రులతో కేబినెట్‌ను కేసీఆర్‌ విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హయాంలోనైనా మహిళా మంత్రులు ఉంటారా? అసలు కేసీఆర్‌ ప్రభుత్వం మహిళలకు మంత్రులుగా అవకాశం ఇస్తుందా? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయమై ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టత నిచ్చారు. కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేబినెట్‌లో మహిళకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరగా.. ఒక్కరికి కాదు ఇద్దరికి అవకాశం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళలు అధికంగా ఓట్లు వేయడంతోనే తాము భారీ అధిక్యంతో అధికారంలోకి వచ్చామన్నారు.

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!