ఇదొక ఉజ్వల ఘట్టం.. కేసీఆర్

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. నవ్యాంధ్య రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం.. కేసీఆర్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాలని.. గోదావరి, కృష్ణా జలాల వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. జగన్ వయస్సు చిన్నదైనా.. బాధ్యత మాత్రం పెద్దదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *