అమితాబే కాళ్లు మొక్కాడంటే..ఆవిడ వ్యక్తిత్వం ఎంత గొప్పదో?

బాలీవుడ్ బిగ్ బీ..అమితాబ్ యాక్టింగ్ గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉండదు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండియాకు ఒకే ఒక్క మెగాస్టార్.. ఆయన అమితాబ్ అంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను కలిసిన వేళ..నా స్ఫూర్తి ప్రధాతను కలిశానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంతమంది ఉంటారో లెక్కబెట్టడం కూడా కష్టమే. అటువంటి బిగ్ బీ ఓ పెద్దావిడ కాళ్లు మొక్కారు. ఆయన వ్యాఖ్యాతగా […]

అమితాబే కాళ్లు మొక్కాడంటే..ఆవిడ వ్యక్తిత్వం ఎంత గొప్పదో?
Whose feet did Big B touch for blessings on KBC 11?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2019 | 6:48 PM

బాలీవుడ్ బిగ్ బీ..అమితాబ్ యాక్టింగ్ గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉండదు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండియాకు ఒకే ఒక్క మెగాస్టార్.. ఆయన అమితాబ్ అంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను కలిసిన వేళ..నా స్ఫూర్తి ప్రధాతను కలిశానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంతమంది ఉంటారో లెక్కబెట్టడం కూడా కష్టమే. అటువంటి బిగ్ బీ ఓ పెద్దావిడ కాళ్లు మొక్కారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. సింధూతాయ్‌ సప్కల్‌. ఆమె ఓ సామాజికవేత్త. దాదాపు వెయ్యి మందికిపైగా అనాథలకు అన్నీ తానై చూసుకుంటోంది. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో సింధూతాయ్‌ పాల్గొన్నారు.  బిగ్‌బి సీటు నుంచి లేచి ఆమె పాదాలను నమస్కరించారు.

https://www.instagram.com/tv/B1aaiOMFMDc/?utm_source=ig_web_copy_link