కశ్మీరీలను వణికిస్తున్న కరోనా సర్వే !

కరోనా మహమ్మారి కశ్మీర్ లను వణికిస్తోంది. కశ్మీర్ ప్రజలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తాజాగా కరోనాపై నిర్వహించిన సర్వేలో తేలింది. నిత్యం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలతో నరకం చూసిన కశ్మీరీలపై కనిపించని శత్రువు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.

కశ్మీరీలను వణికిస్తున్న కరోనా సర్వే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 2:58 PM

కరోనా మహమ్మారి కశ్మీర్ లను వణికిస్తోంది. కశ్మీర్ ప్రజలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో కశ్మీర్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలతో నిత్యం నరకం చూసిన కశ్మీరీలపై కనిపించని శత్రువు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. 98 శాతం మంది కశ్మీరీలు కరోనా బారినపడే ప్రమాదం ఉందని, వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు కేవలం 2 శాతం జనాభాలోనే అభివృద్ధి చెందుతున్నాయని ఇటీవల చేపట్టిన సర్వేలో ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 400 రక్త నమూనాలను పరిశీలించిన ఈ సర్వేలో కరోనా వైరస్‌తో పోరాడగల యాంటీ బాడీల ఉనికి కేవలం 8 శాతం మందిలోనే గుర్తించారు. దేశవ్యాప్తంగా 82 జిల్లాల్లో ఐసీఎంఆర్‌ నిర్వహించిన ఈ సర్వేలో వ్యాధి నిరోధక శక్తి కలిగిన జనాభా కేవలం 0.73 శాతమేనని తేల్చింది. ఇప్పుడు ఇదే కశ్మీర్ ప్రజల ఆందోళనకు కారణం. ఇటీవల కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఐసీఎంఆర్‌ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కేవలం 2 శాతం మంది రక్తంలోనే యాంటీబాడీలు ఉన్నట్టు ఈ సర్వేలో నిపుణులు గుర్తించారు. ఇటీవల ఎవరైనా వైరస్‌ బారిన పడి కోలుకుని ఉంటే వారు వైరస్‌లను ఎదర్కొనే యాంటీబాడీలను కలిగి ఉంటారని డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కశ్మీర్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నిసారుల్‌ హసన్‌ తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెడితే వైరస్‌ బారినపడతారని, ఆ తర్వాత కోలుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటారని నిసారుల్‌ హసన్‌ చెబుతున్నారు. వైరస్‌ స్వభావంలో మార్పు చెందితే అది భిన్నంగా ప్రవరిస్తూ మరిన్ని మరణాలు సంభవించవచ్చని, దాంతీ ఇప్పటివరకూ మనం తీసుకున్న చర్యలన్నీ వృధా అవుతాయని హెచ్చరించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లను ధరిస్తూ తరచూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?