Anti cow slaughter Bill: గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన కర్ణాటక కేబినెట్.. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్లాటర్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌ ఆఫ్‌ కాటిల్‌ బిల్‌-2020కు కర్ణాటక కేబినెట్‌ ఆమోదించిందని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ తెలిపారు. గోవులను...

Anti cow slaughter Bill: గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన కర్ణాటక కేబినెట్.. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు
Follow us

|

Updated on: Dec 28, 2020 | 4:24 PM

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్లాటర్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌ ఆఫ్‌ కాటిల్‌ బిల్‌-2020కు కర్ణాటక కేబినెట్‌ ఆమోదించిందని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌ తెలిపారు. గోవులను అక్రమంగా తరలించడాన్ని, వధించడాన్ని నిషేధించేందుకు తాము కొత్త చట్టం అమలు చేయబోతున్నామని కొన్ని రోజుల కిందట ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. అయితే దానికి అనుగుణంగానే ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు సోమవారం రాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది. అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు.

గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇది తొందరలోనే గవర్నర్‌ అనుమతికి వెళ్తుందని అన్నారు. అలాగే కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు సైతం గోవధ నిషేధంపై చట్టాలు తీసుకురాబోతున్నాయని అన్నారు. అయితే ఎక్కడైనా, ఎవరైనా గోవులను చంపినా, వాటిపై హింసకు పాల్పడినా ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షలు విధించనున్నట్లు తెలిపారు. దేశంలో గోవులను చంపడం, హింసించడం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు ఈ చట్టాలను తీసుకువస్తున్నాయి.

Nobel Prizes 2020: ఈ ఏడాదిలో నోబెల్ పుర‌స్కారాలు పొందిన ప్ర‌ముఖులు వీరే.. ఏ రంగంలో ఎవ‌రంటే..

RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే