బెంగుళూరులో వేలాది రైతుల నిరసన

వేలాది రైతుల నిరసన ప్రదర్శనలతో బెంగుళూరు నగరం సోమవారం పోటెత్తింది.  అన్నదాతలుఆందోళన చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకే మొదటి రాష్ట్రమైంది. కర్నాటక ఫార్మర్స్ ఫెడరేషన్  ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో..

బెంగుళూరులో వేలాది రైతుల నిరసన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2020 | 7:36 PM

వేలాది రైతుల నిరసన ప్రదర్శనలతో బెంగుళూరు నగరం సోమవారం పోటెత్తింది.  అన్నదాతలుఆందోళన చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకే మొదటి రాష్ట్రమైంది. కర్నాటక ఫార్మర్స్ ఫెడరేషన్  ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో రైతులు పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా వీరి ఆందోళనకు మద్దతు తెలపడంతో నగరం నిరసనలతో అట్టుడికింది. ప్రధాని మోదీ, ఈ రాష్ట్ర సీఎం ఎడియూరప్ప ఇద్దరూ రైతు వ్యతిరేకులని కాంగ్రెస్అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా మండిపడ్డారు.

15 స్థానాలు.. 25 మంది ప్లేయర్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేది వీరే

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..

పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.

రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్

‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు