Breaking News
  • అమరావతి: చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతల అత్యవసర భేటీ. టీవీ9 బిగ్ డిబేట్‌లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై చర్చ. ముఖ్య నేతలు పార్టీ వీడతారనే ప్రచారంపై పార్టీలో కలకలం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాష్ట్రపతి పాలనకు తెరపడే అవకాశం. శివసేన, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సయోధ్య. శివసేనకు పూర్తికాలం సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతో పాటు 50 శాతం మంత్రి పదవులు. కాసేపట్లో సోనియా, పవార్‌ కీలక భేటీ.
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • అమరావతి: మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణమండపం చేరుకున్న పవన్‌. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి-పవన్‌ కల్యాణ్‌.
  • గుంటూరు: రొంపిచెర్ల (మం) రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో ఊరు విడిచి వెళ్లిన సర్పంచ్‌ కోటిరెడ్డి. పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం. నర్సరావుపేట ఆస్పత్రికి తరలింపు.
  • తిరుపతి: చంద్రగిరి లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు. 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌.
  • సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఆందోల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధికార్యక్రమాలు. సింగూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న హరీష్‌రావు. మంత్రి హరీష్‌రావుతో పాటు పాల్గొననున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌.

లైవ్ అప్‌డేట్స్: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

కన్నడలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఈరోజు అసెంబ్లీలో బలపరీక్ష జగరనున్న నేపథ్యంలో సీఎం కుమారస్వామి రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని చెప్పారు. చర్చలతో సమస్య పరిష్కరించుకుందామని రెబల్ ఎమ్మెల్యేలను కుమారస్వామి ఆహ్వానించారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు తప్ప ఎవరు లోపలికి వెళ్లకుండా చూడాలని పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

విప్ విషయంలో సుప్రీం తీర్పు పై కాంగ్రెస్ ఆశలు

22/07/2019,12:01PM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

స్వామిని గద్దె దించాలని బీజేపీ వ్యూహాలు

22/07/2019,12:01PM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

రెబల్ ఎమ్మెల్యేలు సహకరించాలని కుమారస్వామి లేఖ

22/07/2019,12:01PM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

సాయంత్రం 6 లోగా బలపరీక్ష పూర్తి చేస్తానన్న స్పీకర్ రమేష్ కుమార్

22/07/2019,11:53AM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

మధ్యాహ్నం 3 గంటలకు కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష

22/07/2019,11:53AM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు

22/07/2019,11:52AM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

22/07/2019,11:52AM
Picture

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు

కర్నాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభం

22/07/2019,11:52AM