సడన్‌గా ఉపేంద్ర నిరాహార దీక్ష: ఎందుకంటే..?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు మేజర్‌ సమస్యలపై స్పందిస్తూనే ఉంటారు. కన్నడ నాట ఉపేంద్రకు ఉన్న గుర్తింపు స్టార్‌డమ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌వున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. సడన్‌గా ఆయన నిహారాదీక్షకు పూనుకున్నారు. దానికి కారణం.. నిరుద్యోగాల సమస్య. కాగా.. ఇప్పటికే అన్ని దేశాలు, రాష్ట్రాలు.. స్థానికంగా వున్న యువతకే 75 శాతం ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. […]

సడన్‌గా ఉపేంద్ర నిరాహార దీక్ష: ఎందుకంటే..?
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 2:16 PM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు మేజర్‌ సమస్యలపై స్పందిస్తూనే ఉంటారు. కన్నడ నాట ఉపేంద్రకు ఉన్న గుర్తింపు స్టార్‌డమ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌వున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. సడన్‌గా ఆయన నిహారాదీక్షకు పూనుకున్నారు. దానికి కారణం.. నిరుద్యోగాల సమస్య.

కాగా.. ఇప్పటికే అన్ని దేశాలు, రాష్ట్రాలు.. స్థానికంగా వున్న యువతకే 75 శాతం ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపైనే తాజాగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా గళం విప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. తన పోరాటానికి కర్ణాటక యువత.. మద్దతుగా నిలవాలని కోరారు. కొన్నాళ్లు పాలిటిక్స్‌పై సీరియస్‌గా ఫోకస్ చేసిన ఉపేంద్ర.. తాజాగా.. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని అనుకుంటున్నారు. కర్ణాటక రాజధాని బెంగుళూరు.. దేశ ఐటీ రాజధాని కావడంతో.. అన్ని రాష్ట్రాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే.. దీంతో.. స్థానికంగా ఉన్న యువత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ సందర్భంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పోరాటం చేయబోతున్నారు నటుడు ఉపేంద్ర.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు