మరో విషాదం.. కరోనా వైరస్‌తో కన్నడ నటుడు మృతి

కరోనాతో చివరి వరకూ పోరాడి కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) శనివారం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో.. బెంగుళూరులోని బీజీఎస్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో..

మరో విషాదం.. కరోనా వైరస్‌తో కన్నడ నటుడు మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 4:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు 10 లక్షలకి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది ఈ వైరస్. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా పలువురు ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే. అలాగే నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులు సైతం.. బయటకు రావాలంటే బయపడిపోతున్నారు. ఇప్పటికే వైద్యులు, పోలీసులు కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా కరోనాతో చివరి వరకూ పోరాడి కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) శనివారం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో.. బెంగుళూరులోని బీజీఎస్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం రాత్రే తుది శ్వాస విడిచారు. స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన.. ‘కర్నాటక నాటక అకాడమీ అవార్డు’ సైతం అందుకున్నారు. నటుడు గంగాధరయ్యకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

హల్వానా గంగాధరయ్య సుమారు 120 సినిమాలు, 15 వందలకు పైగా షోల్లో కనిపించారు. నీర్ దోసె, కురిగాలు సర్ కురిగాలు, శబ్దదేవి సినిమాలు ఆయనకు మంచి పేరును సంపాదించి పెట్టాయి. కాగా ఆయన మృతి పట్ల పలువురు నటులు సంతాపం ప్రకటించారు.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!