నేనూ డ్రగ్ అడిక్ట్ నే ! ఒప్పుకున్న కంగనా రనౌత్

సుశాంత్ కేసులో కంగనా రనౌత్, రియా చక్రవర్తి వంటి వ్యక్తులు, డ్రగ్స్ లాంటి అంశాలు కీలకంగా మారిన వేళ.. తానూ డ్రగ్ అడిక్ట్ నే అని కంగనా ఒప్పుకున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో..

నేనూ డ్రగ్ అడిక్ట్ నే ! ఒప్పుకున్న  కంగనా రనౌత్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 11:01 AM

సుశాంత్ కేసులో కంగనా రనౌత్, రియా చక్రవర్తి వంటి వ్యక్తులు, డ్రగ్స్ లాంటి అంశాలు కీలకంగా మారిన వేళ.. తానూ డ్రగ్ అడిక్ట్ నే అని కంగనా ఒప్పుకున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో మనాలీ లోని తన ఇంట్లో ఈమె తనగురించి ఓ నాలుగు నిముషాలు చెప్పుకుంది. అందులో.. తనకు 15-16 ఏళ్ళ వయస్సులో ఇంటినుంచి పారిపోయానని, ఆ తరువాత ఫిల్మ్  స్టార్ నయ్యానని, అప్పుడే మత్తుమందులకు అలవాటు పడ్డానని ఆమె తెలిపింది. నా జీవితంలో ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొన్నాను,  ఎంతోమంది చేతిలో దాదాపు మోసపోయాను అని ఆమె తెలిపింది. ఇదంతా ఎలా ఉన్నా డ్రగ్స్ విషయంలో  ఆమె చేసిన వ్యాఖ్యలే ముఖ్యమయ్యాయి. ఆమెకు డ్రగ్స్ తో లింక్ ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడమే గాక దీనిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని కూడా ప్రకటించింది. పైగా  నటుడు అధ్యాయన్ సుమన్ కూడా ఈ విషయాన్ని   ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఈ తరుణంలో కంగనా వీడియో రావడం సంచలనమే మరి !

View this post on Instagram

#KanganaRanaut talks about the time when she couldn’t close her eyes because tears won’t stop. ??

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..