‘కేన్ మామ’ హైదరాబాద్‌ ఫ్రాంచైజీతోనే.. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు డేవిడ్ వార్నర్ భరోసా..

వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో హైదరాబాద్ కేన్ విలియమ్సన్‌ను వదులుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'కేన్ మామ' హైదరాబాద్‌ ఫ్రాంచైజీతోనే.. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు డేవిడ్ వార్నర్ భరోసా..
Follow us

|

Updated on: Nov 15, 2020 | 7:31 PM

Kane Williamson: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో హైదరాబాద్ కేన్ విలియమ్సన్‌ను వదులుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో హైదరాబాద్ ఫ్యాన్స్ ఒక్కింత కంగారుపడ్డారు. మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు అండగా ఉంటున్న ‘కేన్ మామ’ ఎలా తీసేస్తారని.. మీ(వార్నర్) తర్వాత మా ఆశలన్నీ అతడిపైనేనని పేర్కొన్నారు. ఇక వీటిపై తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

”హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్‌ను వదులుకోదు. నేను కూడా అతడు జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా న్యూజిలాండ్ కెప్టెన్‌ను తాము వదులుకునేది లేదని” వార్నర్ స్పష్టం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు విలియమ్సన్‌పై అడిగిన ప్రశ్నలకు వార్నర్ ఈ విధంగా బదులిచ్చాడు.

కాగా, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీ అంతటా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ట్రోఫీని ఎగరేసుకుని పోయింది. ఇక ఐపీఎల్ 2021 కోసం మెగా ఆక్షన్‌ను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుంది. ఈ ఆక్షన్‌కు ముందు ప్రతీ టీం ముగ్గురు ప్లేయర్స్‌ను రీటైన్ చేసుకుంటుందని టాక్.

Also Read: 

‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..

రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..

#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?

బాలుడి అదృశ్యంపై కలకలం.. కిడ్నాపర్ల బేరం..

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా