‘కమ్మ రాజ్యంలో’.. జగన్ పాత్రలో అతను.. అచ్చుగుద్దినట్టుగా..!

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా.. మరో కాంట్రవర్సీకి తెరలేపారు. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తోన్న’కమ్మ రాజ్యంలో కమ్మ రెడ్లు’ చిత్రంలో సీఎం జగన్ పాత్రను రివీల్ చేశారు. అంతేకాకుండా.. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ పాట కాస్తా.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చకు తెరతీసింది. ఈ సినిమా పలువురు రాజకీయ నాయకుల పాత్రలు కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రను ఎవరు పోషించారా..? […]

'కమ్మ రాజ్యంలో'.. జగన్ పాత్రలో అతను.. అచ్చుగుద్దినట్టుగా..!
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 2:29 PM

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా.. మరో కాంట్రవర్సీకి తెరలేపారు. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తోన్న’కమ్మ రాజ్యంలో కమ్మ రెడ్లు’ చిత్రంలో సీఎం జగన్ పాత్రను రివీల్ చేశారు. అంతేకాకుండా.. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ పాట కాస్తా.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చకు తెరతీసింది. ఈ సినిమా పలువురు రాజకీయ నాయకుల పాత్రలు కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రను ఎవరు పోషించారా..? అన్న విషయం అటు జగన్ అభిమానులతో పాటు.. ఇటు వర్మ ఫ్యాన్స్‌లో కూడా అతృత కలిగించింది. దీంతో… ఈ సస్పెన్స్‌కు చెక్‌ పెడుతూ జగన్ పాత్రలో.. నటుడు అజ్మల్ నటిస్తున్నాడన్న వార్తలు తెరపైకి వచ్చాయి.

ఈ పాత్రలో అజ్మల్.. సేమ్ టూ సేమ్.. జగన్ ఏవిధంగా వ్యవహరిస్తారో.. నడక, ఆహార్యం.. అన్ని యాజ్‌టీజ్ దింపేశారు వర్శ. ఇక అజ్మల్‌‌ను చూస్తే.. జగన్ జిరాక్స్‌లా అచ్చుగుద్దినట్టు అలానే ఉన్నాడు. కాగా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ దిపావళకి రిలీజ్ చేస్తున్నట్లు కూడా ట్వీట్ చేశారు వర్మ. ఇదివరకే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి చాలా వివాదాలు తలెత్తాయి. ఏపీలో ఈ సినిమా విడుదలపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. మరి ఈ సినిమాకి ఎలాంటి గొడవలు జరుగుతాయో.. చూడాలి.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు