స్వీయ నిర్భందంలో మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ‌ని పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయిపోయారు క‌ళ్యాణ్ దేవ్‌. ఆ త‌ర్వాత ఆయ‌న‌ 'విజేత' సినిమాతో తెరంగేట్రం చేశారు.

స్వీయ నిర్భందంలో మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..!
Follow us

|

Updated on: Jul 02, 2020 | 3:40 PM

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ‌ని పెళ్లి చేసుకొని మెగా అల్లుడు అయిపోయారు క‌ళ్యాణ్ దేవ్‌. ఆ త‌ర్వాత ఆయ‌న‌ ‘విజేత’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ప్ర‌జంట్ ‘సూప‌ర్ మ‌చ్చీ’ అనే సినిమా చేస్తున్నారు క‌ళ్యాణ్ దేవ్. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈ చిత్ర షూటింగ్‌కి కొన్నాళ్ళు బ్రేక్ ప‌డ‌గా, ప్ర‌భుత్వ అనుమ‌తుల అన‌తరం ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. అయితే క‌రోనా వ్యాప్తి జోరుగా ఉన్న స‌మ‌యంలో షూటింగులో పాల్గొంటోన్న‌ క‌ళ్యాణ్ దేవ్..త‌న‌కు తాను కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఒక‌వైపు వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఫ్యామిలీని జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నాడు. త‌న వల‌న ప్రొడ్యూస‌ర్ కి న‌ష్టం వాటిల్ల‌కూడ‌ద‌ని క‌రోనా టైంలో కూడా షూటింగ్ చేస్తున్నాడు క‌ళ్యాణ్‌. అయితే క‌రోనా ఎప్పుడు..ఎటువైపు నుంచి వ‌స్త‌దో తెలీదు. అందుకోసం త‌న నివాసం గ్రౌండ్ ఫ్లోర్ లో త‌న‌కు తానే స్వీయ నిర్భంధం చేసుకున్నారు. భార్య శ్రీజా .. కుమార్తెలను ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌ అప్పుడ‌ప్పుడు ఫేస్ టైమ్ ద్వారా ఇంట్లో వారితో ముచ్చ‌టిస్తున్నాడ‌ట ఈ హీరో.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.