కేయూ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘టైమ్ టేబుల్’ వచ్చేసింది

కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌‌ను వ‌ర్సిటీ అధికారులు విడుద‌ల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ ....

కేయూ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'టైమ్ టేబుల్' వచ్చేసింది
Follow us

|

Updated on: Sep 04, 2020 | 9:19 PM

కేయూ డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది. కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌‌ను వ‌ర్సిటీ అధికారులు విడుద‌ల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ ప్రొఫెస‌ర్ ఎస్. మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వివరాలను వెల్లడించారు. బీ.కామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు  తెలిపారు.

కాగా బి.ఎడ్ సెకెండ్ ఇయర్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 11 నుండి 16వ తేదీ వ‌ర‌కు జరుగుతాయ‌న్నారు. విద్యార్థులు ఫేస్ మాస్కులు ధ‌రించి ప‌రీక్ష‌లు హాజ‌రు కావాల్సిందిగా సూచించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు తాము అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటున్న‌ట్లుగా వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చ‌ని పేర్కొన్నారు.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ