లాక్ డౌన్ ను ఇలా ఆస్వాదిస్తున్నా…

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్​డౌన్​ విధించ‌డంతో సెల‌బ్రిటీలు అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. టాలీవుడ్‌ అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్ సైతం ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో విలువైన స‌మ‌యాన్ని గడుపుతోంది. ప్ర‌స్తుత స‌మ‌యాన్ని బాగా వినియోగించుకున్న‌ట్లు చెప్పిందీ అందాల తార‌. “మెంట‌ల్ గా ఫిట్‌గా ఉండేందుకు నేను రెండు దారులు ఎన్నకున్నా. మెదడును యాక్టీవ్ గా ఉంచడం కోసం ఆన్‌లైన్‌లో చెస్‌ నేర్చుకుంటున్నా. ఈ ఆటపై నాలెడ్జ్ ఉంది కానీ పూర్తిస్థాయి అనుభ‌వం రాలేదు. ఇప్పుడు చుర‌కైన ఎత్తులు […]

లాక్ డౌన్ ను ఇలా ఆస్వాదిస్తున్నా...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 02, 2020 | 5:18 PM

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్​డౌన్​ విధించ‌డంతో సెల‌బ్రిటీలు అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. టాలీవుడ్‌ అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్ సైతం ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో విలువైన స‌మ‌యాన్ని గడుపుతోంది. ప్ర‌స్తుత స‌మ‌యాన్ని బాగా వినియోగించుకున్న‌ట్లు చెప్పిందీ అందాల తార‌.

“మెంట‌ల్ గా ఫిట్‌గా ఉండేందుకు నేను రెండు దారులు ఎన్నకున్నా. మెదడును యాక్టీవ్ గా ఉంచడం కోసం ఆన్‌లైన్‌లో చెస్‌ నేర్చుకుంటున్నా. ఈ ఆటపై నాలెడ్జ్ ఉంది కానీ పూర్తిస్థాయి అనుభ‌వం రాలేదు. ఇప్పుడు చుర‌కైన ఎత్తులు వేస్తూ ఎవరినైనా బురిడీ కొట్టించగలనని అనిపిస్తోంది. ఇక మనసును ఉల్లాసంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ఆధ్యాత్మికత‌కు స‌మయం కేటాయిస్తున్నా. రోజూ ఇంట్లో అమ్మ, అమ్మమ్మలతో కలిసి పురాణాల గురించి చ‌ర్చిస్తున్నా. అమ్మమ్మ భాగవత కథలను చాలా బాగా చెబుతోంది. నేను భగవద్గీత శ్లోకాల్ని నేర్చుకునేందుకు ట్రై చేస్తున్నా. ఇలాంటి సమయంలోనే దూరదర్శన్‌లో రామాయణ్‌, మహాభారత్‌ సీరియళ్లను రీ టెలికాస్ట్ చెయ్యడం భలే కలిసొచ్చింది. వాటిని చాలా విషయాలు తెల‌సుకుంటున‌న్నా” అని కాజల్​ అగర్వాల్​ పేర్కొంది.

కాగా తెలుగులో మంచు విష్ణు, కాజల్​ కాంబినేషన్​లో తెరకెక్కిన ‘మోసగాళ్లుస రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్​తో ఓ మూవీ సైన్ చేసింది.

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్