కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి అయిపోయింది..ఫోటో వైరల్

చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి అయిపోయింది. గౌతమ్‌ కిచ్లూతో ఆమె ఏడడుగులు వేసింది. దశాబ్దం పాటు సౌత్ ప్రేక్షకులు అలరించిన పంచదార బొమ్మ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి అయిపోయింది..ఫోటో వైరల్
Follow us

|

Updated on: Oct 30, 2020 | 9:18 PM

చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి అయిపోయింది. గౌతమ్‌ కిచ్లూతో ఆమె ఏడడుగులు వేసింది. దశాబ్దం పాటు సౌత్ ప్రేక్షకులు అలరించిన పంచదార బొమ్మ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రేమ గురించి రివీల్ చేసిన నెలలోపే పెళ్లిని ముగించేసింది కాజల్‌‌.  అక్టోబర్‌ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూని పెళ్లాడింది. కాజల్‌ పెళ్లి అనంతరం బయటకు వచ్చిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫొటో చూసి కాజల్‌ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆమెను కలల సుందరిగా ఫీలయ్యే యువకులు మాత్రం కాస్త బాధలో ఉన్నారు.  అయితే పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్లలో చాలా ఆనందంగా కనిపించింది కాజల్‌. తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తాజా ఫోటోలో భర్త పక్కన  చాలా కూల్‌ మోడ్‌లో కాజల్‌  కనిపిస్తోంది.

Also Read :

“మన తెలుగమ్మాయి బ్రదర్, అక్కున చేర్చుకోండి”

8 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా.. సిద్దార్థ్ భావోద్వేగం

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు