తానా సభల్లో జబర్దస్త్ టీమ్..

జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, నరేశ్‌లు అమెరికాలో ఘనంగా జరుగుతున్న తానా సభలకు హాజరయ్యారు. సభలకు వచ్చినందుకు చాల సంతోషంగా ఉందని వారన్నారు. ఎన్నోసార్లు అమెరికా రావాలని ప్రయత్నించినా ఈసారి వీసా రావడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. . సభలకు ఆహ్వానించినందుకు తానా సభల నిర్వాహకులు సతీష్ వేమనకు కృతఙ్ఞతలు తెలిపారు ఈ జబర్దస్త్ టీమ్. తానా సభల్లో జరిగే కల్చరల్ ప్రొగ్రామ్స్‌లొ వీరు పెర్‌ఫార్మ్ చేయనున్నారు. 

తానా సభల్లో జబర్దస్త్ టీమ్..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 06, 2019 | 5:33 PM