Jio recharge: మరో కొత్త ప్లాన్‌తో యూజర్లను ఆక్టుకుంటోన్న రియలన్స్‌ జియో.. ఎంత రీఛార్జ్‌ చేయాలి.. బెన్‌ఫిట్స్‌ ఏంటి..

Jio New Recharge Plan: టెలికాం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. డేటా విషయంలో ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చిన జియో తాజాగా మరో కొత్త ప్లాన్‌ను..

Jio recharge: మరో కొత్త ప్లాన్‌తో యూజర్లను ఆక్టుకుంటోన్న రియలన్స్‌ జియో.. ఎంత రీఛార్జ్‌ చేయాలి.. బెన్‌ఫిట్స్‌ ఏంటి..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 9:25 AM

Jio New Recharge Plan: టెలికాం రంగంలో వినూత్న ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. డేటా విషయంలో ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చిన జియో తాజాగా మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్‌తో వినియోగదారులు 84 రోజుల పాటు నిరంతరాయంగా ఏదైనా నెట్‌ వర్క్‌కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా 6జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. రూ.329తో రీఛార్జ్‌ చేసుకుంటే ఈ ప్లాన్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌ ద్వారా యూజర్‌ పొందే బెన్‌ఫిట్‌ ఏంటంటే.. అన్ని జియో యాప్స్‌ను ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. డేటా కంటే ఎక్కువగా కాల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ ప్లాన్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్‌ను మై జియో యాప్‌ లేదా జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లి యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే జియో ఇటీవల.. రూ.153 జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా అందంచేది, ప్రస్తుతం ఈ రీఛార్జ్ ప్లాన్ స్థానంలో జియో రూ.155 ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్‌ ద్వారా రోజుకు కేవలం 1జీబీ డేటాను అందిస్తోంది.

Also Read: Budget 2021: కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. వ్యవసాయం, ఆటో రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత..

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..