వెంకీ చీఫ్ గెస్ట్‌గా ‘జెర్సీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

నాని, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మరోవైపు ఈ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. కాగా […]

వెంకీ చీఫ్ గెస్ట్‌గా 'జెర్సీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్
Follow us

|

Updated on: Apr 15, 2019 | 7:27 PM

నాని, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మరోవైపు ఈ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన లైవ్ ఈవెంట్ ను మీరు ఇప్పుడు చూడవచ్చు…