మళ్లీ కడప సెంట్రల్‌ జైలుకి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

 జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను మళ్లీ కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. రెండు రోజుల విచారణ నిమిత్తం శనివారం ఈ ఇద్దరిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మళ్లీ కడప సెంట్రల్‌ జైలుకి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2020 | 11:43 AM

జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను మళ్లీ కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. రెండు రోజుల విచారణ నిమిత్తం కడప జైలులో ఉన్న ఈ ఇద్దరిని శనివారం అనంతపురం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణ పూర్తి కాగా.. ఇవాళ మళ్లీ ఆ ఇద్దరిని కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలో వారికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

నడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యులు ఎక్స్‌రే తీస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం భారీ భద్రతల మధ్య ఈ ఇద్దరిని కడప జైలుకు పంపనున్నారు. కాగా జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన  ఫోర్జరీ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో కొన్ని కారణాల వలన ఆ ఇద్దరిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో జేసీ అనుచరులైన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Read This Story Also: చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..