రెబల్ స్థార్ పై పొగడ్తలవర్షం కురిపించిన జయరామ్.. ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్నికి ఫిదా అయిపోయిన నటుడు 

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో  ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ రెబల్ స్టార్...

రెబల్ స్థార్ పై పొగడ్తలవర్షం కురిపించిన జయరామ్.. ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్నికి ఫిదా అయిపోయిన నటుడు 
Follow us

|

Updated on: Nov 28, 2020 | 11:21 AM

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో  ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ రెబల్ స్టార్. ప్రభాస్ గురించి తెలిసిన వారందరు ఆయన్ను డార్లింగ్ అని పిలుస్తారు. ప్రభాస్ ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి ఇప్పటికే చాలా మంది తారలు పలుసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా నటుడు జయరామ్ కూడా ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇన్ స్టాగ్రమ్ లో ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రభాస్ తో దిగిన ఫొటోతోనే జయరామ్ ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ప్రభాస్ పట్టుదలను ప్రశంసించడమే గాక..ప్రభాస్ నిజాయితీ లోనూ సూపర్ అంటూ పొగిడేశారు. జయరామ్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని.. హృదయాన్ని తాకుతుందని జయరామ్ అన్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్-ఇండియన్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..