బుమ్రా..భలే రికార్డు సాధించావయ్యా!

వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లోని రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా.. అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనల్లో ఒకే ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్​గా నిలిచాడు. నిజంగా ఇది చాలా అరుదైన రికార్డ్. వెస్టిండీస్​తో తొలి టెస్టు గెలిచిన టీమిండియా.. టెస్టు ఛాంపియన్​షిప్​లో బోణీ కొట్టింది. రెండో మ్యాచ్ శుక్రవారం […]

బుమ్రా..భలే రికార్డు సాధించావయ్యా!
Jasprit Bumrah sets Asian record with 5-wicket haul in West Indies
Follow us

|

Updated on: Aug 26, 2019 | 8:05 PM

వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లోని రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా.. అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనల్లో ఒకే ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్​గా నిలిచాడు. నిజంగా ఇది చాలా అరుదైన రికార్డ్. వెస్టిండీస్​తో తొలి టెస్టు గెలిచిన టీమిండియా.. టెస్టు ఛాంపియన్​షిప్​లో బోణీ కొట్టింది. రెండో మ్యాచ్ శుక్రవారం ప్రారంభమవుతుంది

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!