ఏపీ లోకల్ ‘పంచాయితీ’: ఎస్ఈసీ, జడ్జిలకు కులం అంటగట్టవద్దు… స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాలన్న పవన్ కళ్యాణ్

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ తీరు పట్ల పవన్ కళ్యాణ్ అసహానం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకు కరోనాను సాకుగా చూపడం సరికాదన్నారు.

ఏపీ లోకల్ ‘పంచాయితీ’: ఎస్ఈసీ, జడ్జిలకు కులం అంటగట్టవద్దు... స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాలన్న పవన్ కళ్యాణ్
Follow us

|

Updated on: Jan 23, 2021 | 2:42 PM

Pawan Kalyan Prakasam tour : ఆంధ్రప్రదేశ్‌‌లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ తీరు పట్ల ఆయన అసహానం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకు కరోనాను సాకుగా చూపడం సరికాదన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో శ్రీకాళహస్తీలో వైసీపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి తొలి మెట్టు అయిన పంచాయితీ ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసిన పవన్.. ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఎన్నికల్లో పాల్లొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులును అర్దం చేసుకుని ఎన్నికలు జరపాలన్నారు. అలాగే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ, న్యాయమూర్తులకు కులం అపాదించడం సరికాదన్నారు.

మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ఈడబ్యూఎస్ ద్వారా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రశంసనీయమన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Read Also…. Nimmagadda Ramesh Press Meet LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఎన్నికలు జరిగేనా..?

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..