Pawan Kalyan: 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. పాల్గొననున్న పవన్‌ కల్యాణ్

Pawan Kalyan:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 21న సాయంత్రం...

Pawan Kalyan: 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. పాల్గొననున్న పవన్‌ కల్యాణ్
Follow us

|

Updated on: Jan 15, 2021 | 4:21 PM

Pawan Kalyan:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 21న సాయంత్రం నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్‌ పాల్గొంటారు. ఈ సమావేశంలో పవన్‌తో పాటు రాజకీయ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొననున్నారు. అలాగే తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి