ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ హబ్‌గా కశ్మీర్: ప్రధాని మోదీ

ఇంతకాలం ఉగ్రవాదుల హింసతో నిండిపోయిన జమ్ము కశ్మీర్ ప్రాంతం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా మారనుందన్నారు ప్రధాని మోదీ.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ పలు విషయాలు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన హింసలో 42 వేలకు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇక ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు ఉండవన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌  రాబోయే రోజుల్లో ప్రత్యేక టూరిస్ట్ హబ్‌గా […]

ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ హబ్‌గా కశ్మీర్: ప్రధాని మోదీ
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 12:32 PM

ఇంతకాలం ఉగ్రవాదుల హింసతో నిండిపోయిన జమ్ము కశ్మీర్ ప్రాంతం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా మారనుందన్నారు ప్రధాని మోదీ.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ పలు విషయాలు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన హింసలో 42 వేలకు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇక ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు ఉండవన్నారు.

ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌  రాబోయే రోజుల్లో ప్రత్యేక టూరిస్ట్ హబ్‌గా మారనుందన్నారు. తెలుగు, తమిళ,హిందీతో సహా అన్ని భాషల చిత్రాల షూటింగులు ఇక్కడ జరుగుతాయని తెలిపారు.

తగ్గేదేలే.. అనంతపురం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..
తగ్గేదేలే.. అనంతపురం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..
జాతకంలో కుజ దోషమా.. కోతులకు వీటిని తినిపించండి
జాతకంలో కుజ దోషమా.. కోతులకు వీటిని తినిపించండి
మరో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
మరో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి..
సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి..
షాకింగ్ న్యూస్.. ఆకాశన్నంటుతున్న బంగారం ధరలు..
షాకింగ్ న్యూస్.. ఆకాశన్నంటుతున్న బంగారం ధరలు..
షేర్‌ మార్కెట్లో టాప్‌ లేపుతున్న దేశీయ బైక్‌ కంపెనీ..రాబడి ఎంతంటే
షేర్‌ మార్కెట్లో టాప్‌ లేపుతున్న దేశీయ బైక్‌ కంపెనీ..రాబడి ఎంతంటే
దిన ఫలాలు (మార్చి 30, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 30, 2024): 12 రాశుల వారికి ఇలా..
హోం గ్రౌండ్‌లో బెంగళూరు బోల్తా..7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం
హోం గ్రౌండ్‌లో బెంగళూరు బోల్తా..7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం
హమ్మయ్యా! కోహ్లీ- గంభీర్ కలిసిపోయారు.. వీడియో చూశారా?
హమ్మయ్యా! కోహ్లీ- గంభీర్ కలిసిపోయారు.. వీడియో చూశారా?
ఆరేళ్లకు గుర్తొచ్చిందా.? జయలలిత మేనకోడలి పిటిషన్‌పై కోర్టుకు..
ఆరేళ్లకు గుర్తొచ్చిందా.? జయలలిత మేనకోడలి పిటిషన్‌పై కోర్టుకు..