‘కలర్ ఫొటో’పై జగపతిబాబు ప్రశంసలు

టాలీవుడ్ అగ్ర నటుడు జగపతిబాాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా దశాబ్దాల పాటు సత్తా చాటిన ఆయన ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్ము లేపుతున్నారు.

'కలర్ ఫొటో'పై జగపతిబాబు ప్రశంసలు
Follow us

|

Updated on: Oct 29, 2020 | 6:06 PM

టాలీవుడ్ అగ్ర నటుడు జగపతిబాాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా దశాబ్దాల పాటు సత్తా చాటిన ఆయన ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్ము లేపుతున్నారు. ఉన్నది ఉన్నట్లు స్టైయిట్‌గా ఫేస్ పైనే చెప్పేస్తారు జగ్గూ భాయ్. తాజాగా సుహాస్, చాందినీ చౌదరి కాంబినేషన్ లో  ‘కలర్ ఫొటో’ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు‌. తాజాగా ఈ చిత్రంపై జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు.

‘కలర్ ఫొటో చూశాక హ్యాపీగా ఫీలయ్యా. సుహాస్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్టర్ ఈ వయస్సులోనే గుర్తుండిపోయే సినిమా తీశాడు. కాల భైరవ మ్యూజిక్ కు చాలా బాగుంది. డబ్బులు..స్టార్ డమ్ ఈ సినిమాను విజయవంతం చేయలేదు. అందరి మనస్సుకు హత్తుకుపోయేలా గొప్పగా ఉండటం వల్లే ఈ విజయం సాధ్యమైంది. యువ నటీనటులు తమ క్రియేటివిటీతో నేచురల్‌గా ఇలా ఎలా సినిమా చేయగలిగారని చాలా సార్లు నేను ఆశ్చర్యపోయాను’ అని జగపతిబాబు ట్వీట్ చేశారు. ఇలాంటి చిత్రాల్లో నటించడం నాకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. కాలాన్ని మార్చే ఇలాంటి గొప్ప సినిమాల్లో తాను నటిస్తానని జగపతిబాబు తెలిపారు.

Also Read : హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ

మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..

సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?

మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..

ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్

వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్

చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..

ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..