వైసీపీ క్లీన్ స్వీప్..ముందే ఊహించానన్న జగన్

ఆంధ్రప్రదేశ్‌లో గాలి తనవైపే వీస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు జగన్. భారీ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్‌సీపీకి ఇది అఖండ విజయం. జగన్‌తో పాటు ఆయన మద్దతుదారులు కూడా ఊహించని విజయం. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యర్థి అయిన టీడీపీని తుడిచిపెట్టేశారు. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు జగన్. […]

వైసీపీ క్లీన్ స్వీప్..ముందే ఊహించానన్న జగన్
Follow us

|

Updated on: May 23, 2019 | 2:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో గాలి తనవైపే వీస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు జగన్. భారీ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్‌సీపీకి ఇది అఖండ విజయం. జగన్‌తో పాటు ఆయన మద్దతుదారులు కూడా ఊహించని విజయం. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యర్థి అయిన టీడీపీని తుడిచిపెట్టేశారు. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు జగన్. తన తండ్రిలాగే జగన్ మడమ తిప్పలేదు. పోరాటాన్ని కొనసాగించారు. కొన్ని నెలల్లోనే బాబు ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు రాష్ట్రమంతా 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఆ కష్టానికి ఫలితం దక్కింది.

రాష్ట్రంలో వైసీపీ భారీ మెజారిటీతో ముందంజలో ఉంది. 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్న వైసీపీ విజయాన్ని ముందుగానే ఊహించామని ఆ పార్టీ అధినేత జగన్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీకకు లభించిన ఆదరణ, విజయాన్ని ముందుగానే ఊహించామని ఆ పార్టీ అధినేత జగన్‌ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్‌…. అద్భుత విజయాన్ని ముందుగానే ఊహించామని, రాహుల్‌ గాంధీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడమని స్పష్టం చేశారు.

ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు

వైసీపీకి భారీ మెజార్టీ రానుండటంతో అమరావతిలోని జగన్ ఇంటి వద్ద కార్కకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. జగన్ సీఎం..జగన్ సీఎం అంటూ నినాదాలతో హెరెత్తిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..