గత ప్రభుత్వ అక్రమాలపై జగన్‌ సంచలన నిర్ణయం

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాల గుట్టు తేల్చేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. సీఆర్‌డీఏపై మొదటిసారి సమీక్ష నిర్వహించిన ఆయన.. రాజధాని పరిధిలోని పనులు, చెల్లింపులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అవినీతికి పాతర వేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *