విశాఖ దిశగా జగన్ మరో అడుగు: ఈసారి భారీ స్థాయిలో..

విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తున్న సంకేతాలు అందుతున్నాయి. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన దరిమిలా.. మండలి రైద్దైన క్రమంలో ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా విశాఖలో పనులకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖలో ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను వినియోగించుకునేందుకు రంగం సిద్దమవుతోంది. ఆ తర్వాత క్రమంలో […]

విశాఖ దిశగా జగన్ మరో అడుగు: ఈసారి భారీ స్థాయిలో..
Follow us

|

Updated on: Jan 29, 2020 | 3:02 PM

విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తున్న సంకేతాలు అందుతున్నాయి. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన దరిమిలా.. మండలి రైద్దైన క్రమంలో ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా విశాఖలో పనులకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విశాఖలో ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను వినియోగించుకునేందుకు రంగం సిద్దమవుతోంది. ఆ తర్వాత క్రమంలో విశాఖ, దాని చుట్టుపక్కన అందుబాటులో వున్న ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికార యంత్రాగానికి ఆదేశాలు అందాయి. అదే క్రమంలో మరింత భూములు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం.. దానికి పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్‌కు సిద్దమవుతోంది.

విశాఖ చుట్టుపక్కల వున్న 10 మండలాల పరిధిలో భూ సమీకరణకు నిర్దిష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్‌కు అందినట్లు చెబుతున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయని తెలుస్తోంది. జీవో నెంబర్ 72 ద్వారా సుమారు 6వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా అర్బన్ హౌసింగ్ కోసం భూములు తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సేకరించిన భూముల అభివృద్ధి బాధ్యతలు విఎంఆర్డీఏకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!