రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

Jabardasth Vs Adirindi: నాగబాబు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం‌ను విడిచి చాలా రోజులు అయింది. కారణాలు ఏదైనా షో నుంచి మెగా బ్రదర్ ఎగ్జిట్ అయిన తర్వాత రేటింగ్స్ పడిపోతాయని అందరూ భావించారు. ఇక అందరూ అనుకున్న విధంగానే కొన్ని రోజులు ఈ కామెడీ షో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే రోజా పర్యవేక్షణలో ‘జబర్దస్త్’ క్రమేపి పుంజుకుని మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నాగబాబుకు మల్లెమాల నిర్మాణ […]

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!
Follow us

|

Updated on: Mar 16, 2020 | 2:13 PM

Jabardasth Vs Adirindi: నాగబాబు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం‌ను విడిచి చాలా రోజులు అయింది. కారణాలు ఏదైనా షో నుంచి మెగా బ్రదర్ ఎగ్జిట్ అయిన తర్వాత రేటింగ్స్ పడిపోతాయని అందరూ భావించారు. ఇక అందరూ అనుకున్న విధంగానే కొన్ని రోజులు ఈ కామెడీ షో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే రోజా పర్యవేక్షణలో ‘జబర్దస్త్’ క్రమేపి పుంజుకుని మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే నాగబాబుకు మల్లెమాల నిర్మాణ సంస్థతో విడదీయరాని బంధం ఉందని చెప్పాలి. ఆయన ‘ఆరంజ్’ సినిమాతో ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు ‘జబర్దస్త్’కు జడ్జ్‌గా చేసే అవకాశం వచ్చింది. దానితో ఒక్కసారిగా నాగబాబు కెరీర్ ఊపందుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన జబర్దస్త్ షోను వదిలేసి జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యారు.

అక్కడ ‘అదిరింది’ అనే కొత్త షోను మొదలుపెట్టి.. అన్నీ తానై చూసుకుంటున్నారు. ఓ కొత్త ప్రోగ్రాం పరంగా ఈ కామెడీ షోకు రేటింగ్స్ వస్తున్నా.. యూనిట్ ఊహించినంత రేటింగ్స్ మాత్రం రావట్లేదని టాక్. ‘గల్లీ బాయ్స్’ స్కిట్స్ తప్పితే మిగిలిన వారివి సోసోగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. మరి ‘జబర్దస్త్’ను బీట్ చేసేలా మెగా బ్రదర్ మున్ముందు ‘అదిరింది’ షోలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో వేచి చూడాలి.

For More News:

ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!