ITR Filing last Date 2019-20: ఇన్‌కమ్ ట్యాక్స్ రిట్నర్ దాఖలు చేశారా? చివరి తేది ఎప్పుడంటే.

దేశంలోని పన్ను చెల్లింపుదారులంతా ప్రతీ ఏట సంబంధిత ఆర్థిక సంవత్సరానికిగాను నిర్ధేశించిన నిర్ణీత గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ దాఖలుకు కావాల్సిన డ్యాక్యుమెంట్స్ ఏంటి.. అనుసరించాల్సిన స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం..

ITR Filing last Date 2019-20: ఇన్‌కమ్ ట్యాక్స్ రిట్నర్ దాఖలు చేశారా? చివరి తేది ఎప్పుడంటే.
Follow us

|

Updated on: Dec 22, 2020 | 4:03 PM

ITR 2019-20 filing last date: దేశంలోని పన్ను చెల్లింపుదారులంతా ప్రతీ ఏట సంబంధిత ఆర్థిక సంవత్సరానికిగాను నిర్ధేశించిన నిర్ణీత గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పొందుతున్న ప్రతీ వ్యక్తి ఐటీఆర్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాలి. 2019-2020కి గాను ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలుకు డిసెంబర్ 31చి చివరి తేదిగా ప్రకటించింది. నిజానికి ప్రతీ ఏటా ఐటీ ట్యాక్స్ రిటర్న్‌ దాఖలు చివరి తేది జూలై 31గా ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ తేదీని డిసెంబర్ 31కి మార్చింది.

ఈ నేపథ్యంలో ఇన్‌కమ్ ట్యాక్స్ దాఖలుకు కావాల్సిన డ్యాక్యుమెంట్స్ ఏంటి.. అనుసరించాల్సిన స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం..

ఐటీఆర్ దాఖలు చేయడానికి.. ఫారం 16, బ్యాంకులు లేదా పోస్టాఫీసుల నుంచి వచ్చే వడ్డీ ధృవీకరణ పత్రాలు, ఫారం 26AS, పెట్టుబడులపై పన్ను మినహాయింపుకు రుజువుగా పనిచేసే పత్రాలు, ఆధార్ కార్డు, హోమ్ లోన్ స్టేట్మెంట్ (అందుబాటులో ఉంటే), పాన్ కార్డు, శాలరీ స్లిప్స్, సెక్షన్ 80 డి నుంచి 80 యు కింద పన్ను మినహాయింపు కోరే పత్రాలు అవసరమవుతాయి. ఇక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని కలిగి ఉన్నవారంతా తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్ధేశించిన సమయంలోగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయకపోతే, పన్ను చెల్లింపుదారుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ట్యాక్స్ రిట్నర్ చెల్లించాలనుకునే వారు పాటించాల్సిన స్టెప్స్ ఇవే..

Step 1: మొదట ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫిల్లింగ్ వెబ్‌సైట్ అయిన incometaxindiaefiling.gov.in లోకి వెళ్లాలి.

Step 2: ఒకవేళ మొదటిసారి ట్యాక్స్ రిటర్న్ చేస్తున్నట్లయితే ‘న్యూ ఈ-ఫిల్లింగ్ ఫామ్‌ను ఓపెన్ చేయాలి లేదంటే రిజిస్టర్డ్ యూజర్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.

Step 3: ‘యూజర్ టైప్’ను ఎంచుకోవాలి.

Step 4: అనంతరం మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేది వంటి వివరాలను ఎంటర్ చేయాలి.

Step 5: ‘ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్’ను సెలక్ట్ చేసుకోవాలి.

Step 6: అనంతరం రిజిస్ట్రేషన్‌ను వెరిఫై చేస్తున్నట్లు క్లిక్ చేయాలి.

Step 7: రిజిస్ట్రరింగ్ లాగిన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, అవసరమైన డ్యాక్యుమెంట్లను సరైన ఫార్మట్‌లో అప్‌లోడ్ చేయాలి.

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!