బ్రేకింగ్.. నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ రైడ్స్..
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని సురేష్ బాబు నివాసం, రామనాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.