చెన్నైలో పన్ను ఎగవేత దారులపై ఐటీ దాడులు
తమిళనాడు : చెన్నై వ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. స్థిరాస్తి రంగానికి సంబంధించి చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. మనీలాండరింగ్, పన్ను ఎగవేతపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.