ఈ నెల 22న పీఎస్‌ఎల్‌వీ సీ46 ప్రయోగం : ఇస్రో

పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 48వ సారి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధం చేసింది. శ్రీహరికోట సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 22వ తేదీన ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. తెల్లవారు జామున 5 గంటల 27 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు శనివారం ఇస్రో ప్రకటించింది. ష్కాప్‌ ఆన్‌ మోటార్లు లేకుండా 14 సారి పీఎస్‌ఎల్‌వీ కోర్‌అలోన్‌ రాకెట్‌న్‌ ఇస్రో ప్రయోగిస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా వాతావరణ, భూ పరిశీలన కోసం రీ శ్యాట్‌ 2బీఆర్‌ ఉపగ్రహాన్ని భూమికి 555 కిలో మీటర్ల ఎత్తులో ప్రవేశ పెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *