సైంటిస్ట్‌గా మారిన సత్తి.. ఏం చేశాడో మీరూ చూసేయండి

iSmart News Latest Episode, సైంటిస్ట్‌గా మారిన సత్తి.. ఏం చేశాడో మీరూ చూసేయండి

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

ఇక ఇవాళ సైంటిస్ట్‌గా మారిన మన సత్తి కూరగాయలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో కూరగాయాలు పండించేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇంగెందుకు ఆలస్యం. అదేదో మీరూ సూసేయండి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *