‘‘మన న్యూసే ఇసుమార్ట్’’.. ఇస్మార్ట్ సత్తి ‘ఇస్మార్ట్ న్యూస్’

నవ్వుల నవాబు సిద్ధంగా ఉన్నాడు. ‘‘మన న్యూసే ఇసుమార్ట్.. మన ముందూదితే ఫ్లూటు.. పడుతుంది ఫ్లూటు.. మన న్యూసే ఇసుమార్ట్.. నా పెయ్యి మీద సూటు.. మన ఇసుమార్ట్ న్యూస్.. మనకింక లేదు లోటు.. మన న్యూసే ఇసుమార్ట్.. మన న్యూసే ఇసుమార్ట్.. ఇసుమార్ట్’’ అంటూ ఇస్మార్ట్ సత్తిగా అదరగొట్టేందుకు ఆయన రెడీ అయిపోయారు. వినాయకచవితి సందర్భంగా సత్తి అలియాస్ రవి కుమార్ టీవీ9లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇవాళ రాత్రి 9.30గంటలకు ఇస్మార్ట్ సత్తి ‘ఇస్మార్ట్ […]

‘‘మన న్యూసే ఇసుమార్ట్’’.. ఇస్మార్ట్ సత్తి ‘ఇస్మార్ట్ న్యూస్’
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 3:47 PM

నవ్వుల నవాబు సిద్ధంగా ఉన్నాడు. ‘‘మన న్యూసే ఇసుమార్ట్.. మన ముందూదితే ఫ్లూటు.. పడుతుంది ఫ్లూటు.. మన న్యూసే ఇసుమార్ట్.. నా పెయ్యి మీద సూటు.. మన ఇసుమార్ట్ న్యూస్.. మనకింక లేదు లోటు.. మన న్యూసే ఇసుమార్ట్.. మన న్యూసే ఇసుమార్ట్.. ఇసుమార్ట్’’ అంటూ ఇస్మార్ట్ సత్తిగా అదరగొట్టేందుకు ఆయన రెడీ అయిపోయారు. వినాయకచవితి సందర్భంగా సత్తి అలియాస్ రవి కుమార్ టీవీ9లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇవాళ రాత్రి 9.30గంటలకు ఇస్మార్ట్ సత్తి ‘ఇస్మార్ట్ న్యూస్’ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండేందుకు చూస్తూనే ఉండండి మీ టీవీ9.