పోరడిని ఏడిపిస్తున్న ఇస్మార్ట్ సత్తి.. కారణమేంటి..!
ఏదో కష్టం వచ్చినట్లుంది ఆ పోరడికి.. అందుకే దూకి తనువు చాలిద్దామనుకున్నడు. ఇగ దీన్ని మన సత్తి సూసిండు. వెంటనే పోయి ‘‘నిన్ను నేను కాపాడుతా తమ్మి.. ఏమీ సేసుకోకు’’ అని అడ్డుకున్నాడు. మరోవైపు 40సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు నాయుడుపై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అసలు ఇదంతా ఏంది..? సత్తి కాపాడిన పోరగాడికి ఏ కష్టమొచ్చింది. ఆ లొల్లి ఏంది అనుకుంటున్నారా..! అయన్ని తెలుసుకోవడానికి ఇవాళ టీవీ9లో రాబోతున్న […]
ఏదో కష్టం వచ్చినట్లుంది ఆ పోరడికి.. అందుకే దూకి తనువు చాలిద్దామనుకున్నడు. ఇగ దీన్ని మన సత్తి సూసిండు. వెంటనే పోయి ‘‘నిన్ను నేను కాపాడుతా తమ్మి.. ఏమీ సేసుకోకు’’ అని అడ్డుకున్నాడు. మరోవైపు 40సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు నాయుడుపై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అసలు ఇదంతా ఏంది..? సత్తి కాపాడిన పోరగాడికి ఏ కష్టమొచ్చింది. ఆ లొల్లి ఏంది అనుకుంటున్నారా..! అయన్ని తెలుసుకోవడానికి ఇవాళ టీవీ9లో రాబోతున్న ఇస్మార్ట్ న్యూస్‌ను సూసేయండి మరి.