Breaking News
  • ఢిల్లీ: భారత్ లో కరోనా కల్లోలం. 5 లక్షల 85 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు5,85,493. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు2,20,114. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 3,47,979. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 17,400. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తాడేపల్లి..... వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించిన జగన్. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం . వైవీ. సుబ్బారెడ్డికి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు. సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం . జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్న ముగ్గురు సీనియర్ నాయకులు.
  • చంద్రయాన గుట్ట లో డబల్ మర్డర్ నిందితుడు మృతి. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య. అహమ్మద్ బా ఇస్మాయిల్. రెండురోజుల క్రితం చంద్రాయణగుట్ట లో అక్క చెల్లి ని కిరాతం గా చంపిన అహమ్మద్ బా ఇస్మాయిల్. చంద్రయణగుట్ట లోని తన ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయిన అహమ్మద్ బా ఇస్మాయిల్.
  • విశాఖ: సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రమాద మృతులకు పరిహారం. ఒక్కో కుటుంబానికి 35 లక్షల పరిహారం ప్రకటించిన యాజమాన్యం.. మరో 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్.
  • అమరావతి: కరోనా ఎఫెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారణ. చీఫ్ జస్టీస్ ఆదేశాల మేరకు ఈ నెల 13 వరకు వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ. ఇంటి నుంచే విచారణ చేయనున్న న్యాయమూర్తులు. సీజే అనుమతించిన కేసులు మాత్రమే విచారణ. అత్యవసర కేసులు మాత్రమే విచారిచనున్న హైకోర్టు. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు జనరల్ రిజిస్ట్రార్.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: 14వేల మార్క్ కు చేరువలో జిహెచ్ఎంసి కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1018. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 17357. జిహెచ్ఎంసి పరిధిలో - 881. Ghmc లో 13563 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో చనిపోయిన వారు - 7. టోటల్ డెత్స్ - 267. చికిత్స పొందుతున్న వారు- 9008. డిశ్చార్జి అయిన వారు -8082.

వృద్ధులకు చదువు చెబుతున్న “ఇస్మార్ట్ సత్తి”.. కామెడీ అదుర్స్!

iSmart News : iSmart Sathi 'Ultimate Comedy' special - TV9, వృద్ధులకు చదువు చెబుతున్న “ఇస్మార్ట్ సత్తి”.. కామెడీ అదుర్స్!

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఓ పెద్దావిడకు చదువు చెప్తూ.. ఇస్మార్ట్ సత్తి తనదైన శైలిలో కామెడీని పండించాడు. చదువు రాని తల్లిదండ్రులకు వారి పిల్లలే చదువు నేర్పించాలని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం గురించి తెలిసేలా.. సత్తి పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు. మరీ లేట్ ఎందుకు మీరు ఓ లుక్కేయండీ.

Related Tags