ఎమ్మెల్యే ఇంటి దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం..!

మంగళవారం నాడు బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాడిలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని విధ్వంసకారుల..

ఎమ్మెల్యే ఇంటి దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం..!
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 8:34 PM

మంగళవారం నాడు బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాడిలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని విధ్వంసకారుల వద్ద నుంచి వసూలు చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా.. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉందని మంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడి వెనుక ఇస్లామిక్‌ ఉగ్రవాదుల పాత్ర ఉందని గురువారం ప్రకటించారు.

గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు, అనుచరులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయని.. అంతే కాకుండా ఎమ్మెల్యేకూ, సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు మధ్య పెద్ద ఎత్తున భేదాబిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టును ఆధారంగా చేసుకుని.. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే కుట్ర పన్ని.. సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దాడికి పాల్పడినట్లు మంత్రి తెలిపారు.ఈ విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని.. ఇప్పటికే ఎస్‌డీపీఐ పాత్రకు సంబంధించిన పలు వీడియోలు లభించాయని హోంమంత్రి బసవరాజ్ తెలిపారు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?