ప్రియుడితో నయన్ ఆధ్యాత్మిక బాట.. కహానీ ఇదేనా..!

వరుస విజయాలతో గత కొన్నేళ్లుగా సౌతిండియా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ మధ్య ఆధ్యాత్మిక బాట పట్టింది. వారం గ్యాప్‌లోనే ఇటు తిరుమల, అటు కన్యాకుమారిని నయన్ చుట్టేసి వచ్చింది. అయితే ఆ ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఒంటరిగా కాకుండా ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను కూడా వెంట పెట్టుకొని వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గత రెండు సంవత్సరాలుగా ప్రియుడితో కలిసి అప్పుడప్పుడు విదేశాలకు చెక్కేసే నయనతార.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాట […]

ప్రియుడితో నయన్ ఆధ్యాత్మిక బాట.. కహానీ ఇదేనా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 7:24 PM

వరుస విజయాలతో గత కొన్నేళ్లుగా సౌతిండియా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ మధ్య ఆధ్యాత్మిక బాట పట్టింది. వారం గ్యాప్‌లోనే ఇటు తిరుమల, అటు కన్యాకుమారిని నయన్ చుట్టేసి వచ్చింది. అయితే ఆ ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఒంటరిగా కాకుండా ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను కూడా వెంట పెట్టుకొని వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గత రెండు సంవత్సరాలుగా ప్రియుడితో కలిసి అప్పుడప్పుడు విదేశాలకు చెక్కేసే నయనతార.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టడానికి కారణాలు ఏంటన్నది అందరిలో పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. కాగా రిలేషన్‌షిప్ విషయంలో నయన్‌ను కొన్ని భయాలు వెంటాడుతున్నాయని, తమ బంధానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఇలా చేస్తుందన్నది టాక్.

అయితే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నయన్.. కెరీర్ ప్రారంభంలో శింబుతో ప్రేమలో పడింది. కానీ కొన్నేళ్ల తరువాత మనస్పర్థలు రావడంతో ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాలో రిలేషన్‌ ప్రారంభించింది. ఇక నయన్‌తో పెళ్లి కోసం ప్రభుదేవా తన భార్యకు సైతం విడాకులు ఇచ్చారు. కానీ ఆ రిలేషన్ కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక ప్రభుదేవాతో విడిపోయిన తరువాత కెరీర్‌పైనే దృష్టి పెట్టిన నయన్.. వరుస విజయాలతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఇలా సాగుతున్న క్రమంలోనే నానుమ్ రౌడీదాన్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడింది. దాదాపుగా గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్యన టాక్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరు పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు టాక్. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ప్రియుడుతో కలిసి నయన్‌ ఆధ్యాత్మిక బాట పట్టడానికి మొదటి కారణం.. భవిష్యత్‌లో వారి బంధానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే పుకార్లు ఇప్పుడు షికార్లు చేస్తున్నాయి. సినిమాలు కలిసి వచ్చినట్లు నిజ జీవితంలో ఆమెకు రిలేషన్‌ కలిసి రాకపోగా.. విఘ్నేష్ విషయంలో మాత్రం తమ బంధం కలిసి ఉండాలని ఆమె బలంగా కోరుకుంటుందట. అందుకే ఇప్పుడు గుడులకు వెళ్లి దేవుళ్లకు మొక్కుతున్నట్లు టాక్. మరి నయన్ ఆధ్యాత్మిక బాట వెనుక అసలు కారణమేంటో..? ఆమె కోరుకుంటున్న దేవుళ్లకే తెలియాలి.

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!