చైనాలో కరోనా సెకండ్ వేవ్ ! కోటి మంది లాక్ డౌన్ లో !

చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తలెత్తుతోంది. రాజధాని బీజింగ్ లో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న జిమ్స్ , స్విమ్మింగ్ పూల్స్ ని మళ్ళీ మూసివేశారు. రష్యా సమీపంలోని షాంక్సీ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. ఈ రాష్ట్రంలో సుమారు కోటిమందికి పైగా జనాభా ఉన్నారు.

చైనాలో కరోనా సెకండ్ వేవ్ ! కోటి మంది లాక్ డౌన్ లో !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2020 | 10:49 AM

చైనాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తలెత్తుతోంది. రాజధాని బీజింగ్ లో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న జిమ్స్ , స్విమ్మింగ్ పూల్స్ ని మళ్ళీ మూసివేశారు. రష్యా సమీపంలోని షాంక్సీ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. ఈ రాష్ట్రంలో సుమారు కోటిమందికి పైగా జనాభా ఉన్నారు. రష్యా నుంచి తిరిగి వఛ్చిన చైనీయుల కారణంగా ఏడు కొత్త ఇంపోర్టెడ్ కేసులు నమోదైనట్టు గుర్తించారు. దేశంలో ఎకానమీని పునరుధ్ధరించేందుకు, తమ ఇమేజ్ పవర్ ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి ఇది ఊహించని దెబ్బే. తమ దేశంలో కన్ఫామ్ అయిన కరోనా కేసులు 82,816 అని, 4,632 మంది కరోనా రోగులు మృతి చెందారని చైనా చెబుతున్నప్పటికీ, ఇది పాత లెక్కలేనని, తాజా పరిస్థితికి సంబంధించి ఏ మాత్రం నమ్మదగినదిగా లేదని ప్రపంచ దేశాల నేతలు కొట్టిపారేస్తున్నారు. ఆ దేశం కావాలనే కరోనా వైరస్ ని వ్యాపింపజేస్తోందని వారు ఇప్పటికీ భావిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న తమ  దేశీయులను తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో సంబంధిత కార్యక్రమాలకు వెళ్లేవారు ప్రభుత్వం ఆమోదించిన హెల్త్ యాప్ ని వినియోగించుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్సులు, ఇతర కార్యక్రమాలను నిషేధించారు. అయినా ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. ‘రెండో తరం’ కరోనా కేసులు తలెత్తడం చైనాను భయాందోళనకు గురి చేస్తోంది.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..