చంద్రబాబు రాజీనామా… ?

Is Chandrababu Resigns his Post, చంద్రబాబు రాజీనామా… ?

తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి దిశగా టీడీపీ సాగడంతో.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం సాయంత్రం 4.00 గంటలకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేస్తారని తెలుస్తోంది. అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ సాయంత్రం 4.00 గంటలకు మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం వైసీపీ శాసనసభ పక్షం సమావేశం అవుతుందని ఆయన చెప్పారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *