IPL 2020: ముంబై హిట్టు.. కోల్‌కతా చిత్తు..

IPL 2020: ఐపీఎల్‌ 2020లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆదరగొట్టింది. టైటిల్ ఫేవరెట్‌గా సీజన్‌ను ఆరంభించిన రోహిత్ సేన తన హవాను కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలుండగానే చేధించి అద్భుత విజయం అందుకుంది. ముంబై బ్యాట్స్‌మెన్‌లో డికాక్(78), రోహిత్ శర్మ(35), పాండ్యా(21) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో శివమ్, వరుణ్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ దిగిన కోల్‌కతా 20 […]

IPL 2020: ముంబై హిట్టు.. కోల్‌కతా చిత్తు..
Follow us

|

Updated on: Oct 16, 2020 | 11:05 PM

IPL 2020: ఐపీఎల్‌ 2020లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆదరగొట్టింది. టైటిల్ ఫేవరెట్‌గా సీజన్‌ను ఆరంభించిన రోహిత్ సేన తన హవాను కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలుండగానే చేధించి అద్భుత విజయం అందుకుంది.

ముంబై బ్యాట్స్‌మెన్‌లో డికాక్(78), రోహిత్ శర్మ(35), పాండ్యా(21) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో శివమ్, వరుణ్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ మోర్గాన్(39), కమిన్స్(53) ఆదుకోవడంతో కేకేఅర్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. కాగా, ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఇండియన్స్ మళ్లీ టేబుల్ టాపర్స్ అయ్యారు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.