టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబీ వేదికగా జరుగుతోంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్
Follow us

|

Updated on: Nov 06, 2020 | 7:12 PM

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2లో ఆడుతుంది.

గత మ్యాచ్‌లో ముంబైపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ మంచి ఊపు మీదుంది. టైటిల్ టార్గెట్‌గా ఈ మ్యాచ్‌లో గెలవాలని కసితో బరిలోకి దిగుతోంది. అటు కోహ్లీ అండ్ కో కూడా ఈ పోరులో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

బెంగళూరు టీం: ఫించ్, పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, శివ్ దూబే, వాషింగ్టన్ సుందర్, సైనీ, జంపా, సిరాజ్, చాహల్

హైదరాబాద్ టీమ్‌: డేవిడ్ వార్నర్, గోస్వామి, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, అబ్దుల్లా సమద్, ప్రియం గార్గ్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, హోల్డర్, నదీం, నటరాజన్

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు