గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ

గత ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సత్తా చాటాడు శుభమన్ గిల్. ఈసారి అదే జోరు చూపించాలని ఆరాటపడుతున్నాడు.

గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ
Follow us

|

Updated on: Sep 24, 2020 | 3:14 PM

గత ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సత్తా చాటాడు శుభమన్ గిల్. ఈసారి అదే జోరు చూపించాలని ఆరాటపడుతున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కోల్‌కతా తరఫున ఆడుతున్న గిల్.. ముంబైపై 11 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా విఫలం కావడంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా పరాజయం చవిచూసింది. కాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుత ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది.  లవ్ ఎమోజీలను ఆ పోస్టుకు జత చేసింది. దీంతో ఆమె ముంబై ఇండియన్స్‌ను మద్దతు తెలుపుతుందో లేక కోల్‌కతాకు సపోర్ట్ చేస్తుందో తెలియక అభిమానులు అయోమయంలో పడిపోయారు.

ఇంతకు ముందు కూడా సారా, గిల్.. సోషల్ మీడియాలో ఒకే క్యాప్షన్‌తో ఫొటోలు పెట్టి డేటింగ్  అనుమానాలకు తావిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్టు చేసిన సారా.. ‘I Spy’ అనే హైడ్ లైన్ పెట్టగా.. కాసేపటికే శుభమన్ గిల్ కూడా ట్విట్టర్లో అదే క్యాప్షన్ తో తన ఫొటోతో వాలిపోయాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు.. వీరిద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. సారా తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో ఆ రూమర్లకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అయ్యింది.

Also Read :

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్

శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..

చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి

శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.